IPL 2022,CSK vs PBKS: We Will Come Back Stronger, Ravindra Jadeja After Match Loss | Oneindia Telugu

2022-04-04 36

IPL 2022,CSK vs PBKS : I think we lost too many wickets in the powerplay and didn't find momentum from ball one. We need to find a way to come back stronger," Ravindra Jadeja said after the match loss.
#IPL2022
#CSKvsLSG
#CSK
#MSDhoni
#DwaneBravo
#RavindraJadeja
#MoeenAli
#MayankAgarwal
#ShikharDhawan
#ArshdeepSingh
#KagisoRabada
#JonnyBairstow
#LiamLivingstone
#RahulChahar
#Cricket

ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ మరో ఓటమిని మూటగట్టుకుంది.మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా మాట్లాడాడు.. ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. తాము ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతామని, ప్రతి మ్యాచ్‌లోనూ అనుకోని తప్పిదాలు చోటు చేసుకుంటోన్నాయని, సరిదిద్దుకుంటామని పవర్ ప్లేలో వికెట్లను పోగొట్టుకోవడం ఓటమికి కారణమైందని పేర్కొన్నాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ మంచి ప్లేయరే అనడంలో సందేహాలు అక్కర్లేదని, అతనిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాల్సి ఉందని చెప్పాడు.